Listen to this article

నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో జె పి ఎల్ సీజన్ 4టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా టీం జాగ్వర్డ్స్ పై ఓజి టీం గెలుపొందారు, మొదటి బహుమతి 10వేల రెండవ బహుమతి 5000 క్రీడాకారులకు అందించారు,యువత క్రీడల లో రాణించాలని మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని తెలిపారు ,ఈ సందర్భంగా జెపిఎల్ టోర్నీ ఏర్పాటుచేసిన ఆర్గనైజర్ల ను గ్రామస్తులుఅభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఉప మాజీ సర్పంచ్,ఎం రవి, జంగం రవి, కమ్మరి సంతోష్, ముష్టి శీను,సాలె బాలరాజ్ ,జంగం రాజు, మంచాల గోపాల్, సంగం వెంకటరాజు , పెద్దలు యూవకులు పాల్గొన్నారు