Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాస్ రావు మాట్లాడుతూ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు జయంతి ఉత్సవాలను పార్టీ చేపట్టిందని దానిలో భాగంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహాలు వద్ద బడుగు బలహీన వర్గాలతో మమేకమై చిన్న చిన్న సమావేశాలు మీటింగ్లు జరపాలని అదేవిధంగా బడుగు బలహీన దళిత వర్గాల వాడలలో పర్యటించి అక్కడ స్థితిగతులు తెలుసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్నా కలలను ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో అంత్యోదయాన్ని మూల సిద్ధాంతంతో అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ఫలాలు పథకాలు అందాలి అనే నినాదంతో అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతున్నారని ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయాలని కార్యకర్తలకు నాయకులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ ఉపాధ్యక్షులు హరిసుమల్లి వెంకటేశ్వరరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు మాజీ పట్టణ అధ్యక్షులు దడబడ పుల్లయ్య ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ రూరల్ మండల కన్వీనర్ పోతవరం సుభాని బీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరరావు మాచర్ల శ్రీనివాసరావు జోలాపురం రాయుడు తదితరులు ఈ పత్రిక సమావేశంలో పాల్గొన్నారు