

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్…
తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చటానికి పసుపు బోర్డు ని తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు .
యెన్నో కుటుంబానికి ఉపాధి కల్పించటానికి బిజెపి పార్టీ ప్రజల తరపున కష్టపడుతుందని చెప్పటానికి నిదర్శనం ఈ పసుపు బోర్డు అని అరుణ్‌రాజ్ శేరికార్ అన్నారు మన నారాయణఖేడ్ నియోజకవర్గం లో కంగ్టి మండలం లో మాజీ ఎంపి బిబి పాటిల్ ఆఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేచారు కొండరు నారాయణఖేడ్ ప్రజల అభివృద్ధిని ఇష్టపదని నాయకులు ఈ పరిశ్రమ ని పెట్టకుండా నారాయణఖేడ్ ప్రజలకు ఆన్యాయం చేసారని అరుణ్రాజ్ శేరికార్