

అరబుపాలెం నాయుడుపాలెం నుండి 60 మంది జనసేనలో చేరిక
జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి స్వచ్ఛందంగా నారాయడు పాలెం అరబుపాలెం నుంచి నుంచి జనసేన పార్టీలో 60 మంది జనసేన పార్టీలో చేరారు.అరబుపాలెం గ్రామం నుండి కోయిలాడ చిన్ననాయుడు ఆధ్వర్యంలో పార్టీలు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మునగపాక మండల ప్రెసిడెంట్ టెక్కలి పరశురాం. కాల చంద్రమోహన్ ఎల్లపు సంతోష్. ప్రభాస్ శీను, దాసరి గోపాలకృష్ణ. ముల్లి సంతోష్. దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.