

జనం న్యూస్,ఏప్రిల్ 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఈ రోజు కరీంనగర్ వేదిరా గ్రామం వాసుదేవా కన్వెన్షన్ లో మంథని డివిజన్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి కుమారుని వివాహంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్ధిల్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.మంథని డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ యూసుఫ్ లల్లూ.