

జనం న్యూస్ ఏప్రిల్ 17 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఎఐసిసి పిలుపు మరియు టీపీసీసీ పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ఈడీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కమిటీ. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాదు ప్రతాపరెడ్డి, మేకల మైఖేల్, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్,రేష్మ నాయుడు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణ రాజ్ పుత్, మొయినుద్దీన్, మేకల రమేష్, మగ్దుం భాయ్ నితీష్ గౌడ్ శివ చౌదరి, ఏ ఎం సి వైస్ చైర్మన్ ప్రకాష్, సుంకయ్య, సంధ్య, కృష్ణవేణి, యూత్ ఐకాన్ శంకర్, జావేద్, నాయకులు అధిక సంఖ్యలో మోడీ డౌన్ డౌన్, ఈడి డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్, అను నినాదాలు చేసుకుంటూ ఈ డి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు