

జనంన్యూస్ ఏప్రిల్ 17 బట్టా శ్రీనివాసరావు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మరియు టిబి ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్ ఆదేశాల మేరకు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం రోజున క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వయించారు
ఆశా కార్యకర్తలు గుర్తించిన వారు 15 మందిని వాజేడు తీసుకురావడం జరిగింది వారి తెమడ సేకరించి వెంకటాపురం ఎస్ టి ఎల్ ఎస్ రవి ద్వారా పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైద్యాధికారి కొమరం మహేంద్ర గారు. హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి. ల్యాబ్ టెక్నీషియన్స్. రజనీకాంత్. రవి. హెల్త్ అసిస్టెంట్. శ్రీనివాసరావు. ఆశా కార్యకర్తలు. రవణమ్మ. కళావతి. లక్ష్మి. పేషెంట్లు పాల్గొనడం జరిగింది
