Listen to this article

జనం న్యూస్,ఏప్రిల్17,


అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో యల్లారమ్మ పేరంటాలు అమ్మవారిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ,గ్రామ ప్రజలు,పెద్దలు,యువకులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.