

జనం న్యూస్ ఏప్రిల్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడిమండలం లోని ఖమన గ్రామం లోగురువారం గొల్లగూడ అంగన్‌వాడీ కేంద్రం లో సాలెగూడ, జంబూల్ దరి, లక్ష్మి పూర్, బెస్త వాడ, తెలివాడఖమన (1 )టీచర్స్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం ర్వహించరు
ఈ అంగన్వాడీ టీచర్స్మాట్లాడుతూ మాట్లాడుతూ పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పోషకాహార లోపాలను తగ్గించడానికి వారి ఆరోగ్యాలను మెరుగుపరచడానికి ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం పిల్లల జీవితంలో మొదటి వెయ్యి రోజులపై దృష్టి సారిస్తారాని, ఇది పిల్లల అభివృద్ధికి కీలకమైన కాలం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు,పిల్లలకు అందించే పోషక పదార్ధాలతో అందించే ఆహారాన్ని సధ్వినియోగించు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్స్ నిర్మల, పొచ్చు బాయి, సావిత్రి బాయి, రాజకుమారి,చంద్రకళ,పిల్లలు తల్లీలు ఆయలు మహిళలు తదితరులు పాల్గొన్నారు