Listen to this article

జనం న్యూస్ 17భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి

భీమారం మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రం వద్ద గురువారం రోజున గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు గ్రామాల వారిగా గాలికుంటు టీకాలు జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్య అధికారి ఈ శంకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య అధికారి రాకేష్, సిబ్బంది నరసింహులు పాల్గొన్నారు