

జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు లలో వాగులలో నికి ఈతకు వెళ్ళ నివ్వద్దు పిల్లలకు గుర్తు చేస్తూ పిల్లల విషయం లో తల్లి తండ్రులు జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఈత సరదా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపాడు తమ పిల్లలకు ఈత నేర్పించాలనే ఉద్దేశం ఉంటే పిల్లల వెంబడి తల్లి తండ్రులు వెళ్ళాలి లేదాఈతకు ఫ్రెండ్స్ తో కాని ఇతర్ల తో కాని పిల్లలను పంపవద్దు పిల్లల గురించి తల్లితండ్రులు సమయం కేటాయించి కంటికి రెప్పలా చూసుకోవల్సిన బాధ్యత తల్లి తండ్రుల పై ఉందని ఏదైనా ప్రమాదం జరుగక ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది స్నేహితుల తోని పిల్లల్ని బయటకు పంపవద్దని ఇంట్లోని పెద్దలతో ఎక్కువ సమయం గడిపె లా చూడండి వీలైనంత వరకు ఇంట్లోనే ఉంచి ఏవైనా కొత్త విషయాలు మానవత విలువల గురించి నేర్పండితల్లి తండ్రుల వెంబడి తిసుకఫోయినాపిల్లల పై ఒక కన్నేసి ఉంచాలి పిల్లలకు నీటి లోతు తెలియనందున అందులోజారి పడి చనిపోవడం జరుగుతుంది అని ఎంతో భవిషత్తు ఉన్న పిల్లలు అర్దాoతరంగా కోల్పోతే తల్లి తండ్రులమనోవేదన ఎవ్వరు తీర్చలేరని అన్నారుఈ, ఈ కార్యక్రమంలోప్రెస్ క్లబ్ సభ్యులు శ్రీకాంత్ రవి మల్లేష్ శివ నాగరాజ్ చందు గజానందు నరేష్ పాల్గొన్నారు