

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
చిలకలూరిపేట స్థానిక ఎస్సీ నాయకులు మాజీ కౌన్సిలర్ ,మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ అభినందనలు తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు. మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే దళితులను ఐక్య పరుస్తున్నారు నిదర్శనం వర్గీకరణ చేయడమే అన్నారు. ఈ సమావేశంలో జనరాజుపల్లి యేసయ్య, ,ఎందుగుంపాలెం రవి, మిట్టపాలెం శివ తదితరులున్నారు.