

జనం న్యూస్ ఏప్రిల్ 17 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శిలంపల్లి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ లో భాగంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి గ్రామస్తులకు చెప్పడం మరియు హనుమాన్ మందిర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చిలిపిచేడు మండల్ బిజెపి అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ మండల్ సీనియర్ నాయకురాలు లక్ష్మి బక్కప్ప ప్రభాకర్ మండల్ ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు రాజా గౌడ్ మహిపాల్ యాదయ్య గ్రామస్తులు పాల్గొన్నారు