

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 18.
గుంటూరు అమరావతి రోడ్ నందు తర్లుపాడు సోషల్ మీడియా కన్వీనర్ తారక్ సాయి తండ్రి గన్నేపల్లి గుండయ్య హార్ట్ స్టోక్ తో బాధపడుతు హాస్పిటల్ శస్త్ర చికిత్స అనంతరం గుంటూరులో విశ్రాంతి తీసుకుంటుండగా విషయం తెలుసుకున్న గిద్దలూరు మాజి శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమనవ్యయకర్త అన్నా రాంబాబు పరామర్శించడం జరిగింది ఈయన వెంట భవనం చెన్నారెడ్డి, సూరెడ్డి సుబ్బారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు ఉన్నారు*
