Listen to this article

జనం న్యూస్ ఎప్రిల్ 18 జగిత్యాల జిల్లా.


బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్ ముప్పాళ రాంచందర్ రావు బీర్ పూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యయం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినారు సిఇవో తిరుపతి ప తుంగూర్ మరియు చేర్లపెల్లి సెంటర్లను ప్రారంభం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు చిగురు రాములు వంగపెఎల్లి కృష్ణ రావు మాండాటి సాగర్ చెరుపురి సుభాష్ యాదవ్ పూడురి పోషన్న సర్ద లక్ష్మీ నాయకులు గుడిసె జీతేందర్ యాదవ్ హరి నాయక్ గంగాధర్ రైతులు సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు