Listen to this article

జుక్కల్ ఏప్రిల్ 18 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద తాడ్గుర్ గ్రామ అధ్యక్షులు కొండవర్ రాజు పిల్లల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో జుక్కల్ మండల మాజీ జడ్పీటీసీ దాదా రావు పటేల్, అంతాపూర్ శంకర్ పటేల్ బాబు పటేల్ , జుక్కల్ నియోజకవర్గ ఎస్సి సెల్ ఛైర్మన్ సౌదగర్ అరవింద్ , బండు పటేల్ , బాలాజీ పటేల్, యువ నాయకులు శుభాష్,పాల్గొనడం జరిగింది వారితో పాటు గ్రామ నాయకులు పాల్గొన్నారు