Listen to this article

బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య

జనం న్యూస్, ఏప్రిల్ 20 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య శనివారం రోజున సిద్దిపేట జిల్లా మాజీమంత్రి హరీష్ రావు, ఆఫీస్ కి వెళ్లి తన కోడలు పెళ్లికి పత్రిక ఇచ్చి 23 తారీకు వివాహానికి రాగలరు అని గజ్వేల్ మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ మా దాస్ శ్రీనివాస్, కనకయ్య ముదిరాజ్,మర్యాదపూర్వంగా కలవడం జరిగింది.