Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 20 శాయంపేట మండలం

లోని తహరపూర్ గ్రామ పిట్ట సుధాకర్ మరియు ఆర్టీసీ డ్రైవర్ పిట్ట సుమన్ తండ్రి పిట్టా లక్ష్మీనారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై లక్ష్మీనారాయణ చిత్రపటానికి పూలు సమర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిన పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య తహరాపూర్ గ్రామ వార్డు మెంబర్ కొమ్ముల సంతోష్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు కొమ్ముల నాని (విజయ్ కుమార్) రాష్ట్ర బీఆర్ఎస్ యువజన నాయకులు తాహరాపూర్ గ్రామ వార్డు సభ్యులు మరియు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రేణుకుంట్ల సుమన్ వార్డు సభ్యులు రేణుకుంట్ల కుమార్ పద్మశాలి నాయకులు బడుగు దామోదర్ ఆటోడ్రైవర్ యూనియన్ నాయకులు చాగంటి రాజయ్య లు కార్యక్రమంలో పాల్గొన్నారు….