Listen to this article

.జనం న్యూస్ 22 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా

బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఈ సందర్భంగా కురువ పల్లయ్య మాట్లాడుతూ మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ లో చాలా స్పష్టంగా వాక్ఫ్ బిల్లును వ్యతిరేకించింది అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో మైనార్టీ వర్గాల పైన దాడి చేయడం అంటే రాజ్యాంగం పైన దాడి చేయడమే అని అన్నారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే వాక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజాసంఘాల నాయకులు ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.