Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి


తెలుగుదేశం నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు జన్మదిన వేడుకల సంధర్బంగా అమరావతి అసెంబ్లీ కమిటీహాలులో టిడిపి సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు టి డి.జనార్ధన రావు, బాబు, 1995 నుంచి అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు పుస్తక రూపంలో ప్రసరించిన పుస్తకాలను , రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్, కేంద్ర మంత్రి పెమ్మసాని , రాష్ట్ర మంత్రి అచ్చెంనాయుడు , సీనియర్ నాయకులు అశోక గజపతిరాజు , టిడిపి అధ్యక్షులు పల్లా , చేతులమీద అవిస్కరించారు ఈకార్యక్రమంలో అరిగెల వెంకట రామారావు ఏపీ రోడ్డు సేఫ్టీ ఎన్జీవో ఇ ఆర్ చైర్మన్ అమలాపురం పాల్గొన్నారు