

జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ.
నిజామాబాదు. జిల్లా.సిరికొండ మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి మరియు బహిరంగ ప్రదేశాలలో మద్యం త్రాగినటువంటి ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల యొక్క పేర్లు తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన దర్శనం రాకేష్ కొండూరు గ్రామానికి చెందిన నాఈడి ధర్మయ్య గోన్ గొప్పల గ్రామానికి చెందిన నినావత్ రాజేందర్ పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన తలారి బోర్రయ్య రాంపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి పెద్ద గంగాధర్ ధర్పల్లి గ్రామానికి చెందిన అట్టిమల్ల రాజన్న. వీరికి రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది ఇకపై సిరికొండ మండలంలో ఎవరైనా మద్యం త్రాగి వాహనాలు నడపడం గాని బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం గాని చేసినట్లయితే ఇదేవిధంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్. తెలిపారు.