Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పురం సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 79.41./. ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం బై పి సి ఎన్ ప్రత్యూష మొదటి స్థానంలో 973/1000 రెండు స్థానం లో వి రాజిని 944 /1000 ఇంటర్ మొదటి సంవత్సరం యం పి సి లో పి నాగరాణి 420/470 రెండు స్థానం లో పి అపూర్వ 419 /470 ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి లో బి ఝూన్సి 400/440 కే వర్ష 400/440 రెండు స్థానం లో డి వేదప్రియ 383/440 లో నిలిచారు అని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ యం మాధవి టీచర్లు వి కవిత డి స్వప్న ఎన్ భానుశ్రీ బి శృతి ఎ స్వప్న బి అన్నపూర్ణ ఎం బేబీ అరిని అభినందించారు…..