

జనం న్యూస్ ఏప్రిల్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా
బీబీపేట మండల కేంద్రానికి చెందిన డాక్టర్ తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, కు ఈనెల 24 – 26 వరకు ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందిందని తెలిపారు. స్వదేశీ శోధ్ సంస్థాన్, ఆధ్వర్యంలో నిర్వహించబోయే వికసిత భారత్, 2047 లో సంపన్న గొప్ప భారతదేశం అనే అంశం పై అంతర్జాతీయ
ఈ సదస్సులో సుస్థిర వ్యవసాయం, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానా అభివృద్ధి,
భారత్, ప్రపంచ అగ్రగామిక ఆర్థిక వ్యవస్థ, తదితర అంశాలపై సదస్సు ఉండనున్నదని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయ మేధావులు.., వ్యాపార వేత్తలు, తదితరులు పాల్గొనున్నారు.