Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం

కాశ్మీర్ లో పర్యాటకుల పై పాకిస్తానీ తీవ్రవాదులు కాల్పులు జరిపి 27 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు అందుకు నిరసనగా శాయంపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఆ చనిపోయిన వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి మాట్లాడుతూ సంఘటనలో ఉగ్రవాదులు భారతీయుల బట్టలు విప్పించి, మత ధ్రువీకరణ చేసుకుని మరీ కాల్పులు జరపడం మరి దారుణమని ముస్లిములందరూ టెర్రరిస్టులు కాదు కానీ దాదాపు టెర్రరిస్టులందరూ ముస్లింలే. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది. మన దేశ దరిద్రం గాంధీ నెహ్రూ లాంటి చేతకాని ముందుచూపు లేని వ్యక్తుల వల్ల జరిగిన అసంపూర్తి దేశ విభజన, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి అదే ప్రాతిపదికగా జనాభా బదలాయింపు చేయకపోవడం, పాకిస్థాన్ కశ్మీర్ని ఆక్రమిస్తుంటే కాపాడుకోలేని చేతగానితనం, ఆ కాశ్మీర్ ఆ మత పిచ్చి చికిత్సకి మానని పుండుగా మారి 77 ఏళ్లుగా దేశాన్ని ఇబ్బందిపెడుతూ వేల మంది అమాయకుల ప్రాణాలు ఇంకా తీస్తూనే ఉంది. ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మత పిచ్చి రాక్షసులను సమర్థించే రాజకీయ పార్టీలు, హిందువుల ప్రాణాలు పోతే స్పందించని పాలస్తీనా తీవ్రవాదుల కోసం స్పందించే దిక్కుమాలిన సెక్యులరిస్టులకు ఈ దేశంలో కొదువ లేదు. ఈ మత పిచ్చి రాక్షసులు ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని వదలరు. అమెరికా, యూరప్ లోని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి అనేక దేశాలు వీళ్ళ మత పిచ్చి తీవ్రవాదం రుచి చూసినయి, ఇక ముందు కూడా చూస్తయి. వీళ్ళకి అభివృద్ధి సంక్షేమంతో పనిలేదు, ఈ మత పిచ్చి రాక్షసుల మీద మానవత్వం పనిచేయదు, చైనా లో చేసినట్టు మసీదులు మదర్సాలు బంజేసి మానసిక రోగులుగా ట్రీట్ చేసి చికిత్స చేయాలి. లేదంటే ఇలాంటి రాక్షస మంద ఆకృత్యాలకు కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, కేరళ , హైదరాబాద్ పాతబస్తీ గురవుతున్నట్టు రాబోయే రోజుల్లో దేశం మొత్తం గురవక తప్పదు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు,బూత్ అధ్యక్షులు కడార్ చంద్రమౌళి, బాసాని నవీన్, బత్తుల రాజేష్, మేకల సుమన్, భూతం తిరుపతి, కన్నబోయిన రమేష్, కోమటి రాజశేఖర్, హనుమన్ల రమేష్, మోరే రంజిత్, మునుకుంట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…..