

.25 లీటర్ల గుడుంబా పట్టివేత మహిళా అరెస్ట్
జనం న్యూస్ ఏప్రిల్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో సెంటర్లో బుధవారం రోజున ఉదయం 10 గంట గుడుంబా అమ్ముతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా జరుబుల మంగమ్మ మండలం లోని సూర్య నాయక్ తండా కు చెందిన మహిళ 25 లీటర్ల గుడుంబా అమ్ముతుండగా ఆమెని పట్టుకొని అరెస్టు చేశారు దాని విలువ సుమారు 7500 రూపాయలు ఉంటుందని ఎస్సై జక్కుల పరమేష్ అన్నారు తనిఖీ లో ఎక్స్చేంజ్ ఎస్సై పోలీస్ సిబ్బంది ఉన్నారు…..