Listen to this article

డిశ్చార్జ్ రోజునేపుట్టిన పిల్లలచేత కేకు కట్ కార్యక్రమం


జనం న్యూస్ ఏప్రిల్ 22:జగిత్యాల జిల్లా

మెట్పల్లి లో ఉన్న మాతృశ్రీ హాస్పిటల్ లో డెలివరీ కొరకుఅడ్మిట్ అయినా ఓబులాపూర్ గ్రామానికి చెందిన శావర్తి రవీందర్ భార్య లతికా శుక్రవారం రోజునా డెలివరీ అయి మంగళవారంరోజునా డీఛార్జి పుట్టిన పాప చేత కేక్ కట్ చేయించి వారికి ఒక గిఫ్ట్ అందచేశారు.ఈ కార్యక్రమం చూసిన కుటుంబ సభ్యులు మరియు హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లు చాలా ఈ సంతోషించారు. డాక్టర్ పాప న్కభారతి రాణి మాట్లాడుతూ మా హాస్పిటల్ కు వచ్చిన వారికీ నాణ్యమైన వైద్యం అందించి వారు ఇంటికి పోయే ముందు వారు ఎలాంటి డిప్రెషన్ కు గురికాకుండావారిని సంతోషాపెట్టడానికి ఈ కార్యక్రమమును చేపట్టామని మాట్లాడారు. హిస్పిటల్ యాజమాన్యం నాగయ్య మాట్లాడుతూ మా హాస్పిటల్ లోనా కొడుకు రాజ్ కుమార్ పిల్లలవ్యాదుల నిపుణులు , నా కూతురు భారతి రాణి స్త్రీల వ్యాదుల నిపుణురాలుమా హాస్పిటల్ కు పూర్తి భరోసాతో వచ్చినవారికీ తక్కువ ఖర్చు తో నాణ్యమైన వైద్యం అందించి, ఆరోగ్యంతోఇంటికి పంపడమే మా లక్ష్యమే అన్నారు.