

పయనించే సూర్యుడు ఏప్రిల్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం వావిలేరు గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో ప్రత్యామ్నాయ పంటలు భూసార పరీక్షల అవశ్యకత గురించి జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణివివరించారు. పంట భూసార పరీక్షల్లో ప్రతి రైతు పరీక్షలు సద్వినియోగం పరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ డి ఏ . నర్సోజీ రావు , పొదలకూరు ఏడిఏ . శివ నాయక్ . స్థానిక గ్రామ సర్పంచ్. గోనుగుంట రాంబాబు. ఎం ఏ ఓ . శేషాద్రి , వి ఏ ఏ. సుజాత , వ్యవసాయ రైతులు పాల్గొన్నారు