Listen to this article

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా ఏప్రిల్ 24:Z

. P. H. S పెదబొండపల్లి హైస్కలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో భాగంగా 10రోజుల పాటు ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్యలో ఇంటర్నషిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇంటర్నషిప్ పూర్తి చేసుకున్న 24 మంది విద్యార్థులు సమగ్ర శిక్ష జీ.సీ.డో.ఓ ఎన్. మధుకిషోర్ మరియు హెచ్ఎం ఐ గౌరీ చేతుల మీదగా సిర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా విసి లు అప్పలనాయుడు, వాసు మరియు వి.టి లు అనూష, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్కిల్స్ ని పెంపొందించే విధంగా విద్యార్థుల వారి పరిసరాలలో దగ్గర్లో ఉన్న బేకరీ తీసుకువెళ్లి వివిధ రకములైన ఐటమ్స్ నేర్పించడం జరిగింది.