Listen to this article

నిర్భయ ఫౌండేషన్ అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి

జనం న్యూస్ 24 ఏప్రిల్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )

మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశారని,, వారి జీవితము భావితరాలకు ఆదర్శప్రాయమని ఎక్కువ చదువు లేకపోయినా ఎంతో ముందు చూపుతో ఔషధ మొక్కలను ,,పూల మొక్కలను,, పండ్ల మొక్కలను, వృక్షాలను, నాటి ఖమ్మం ,,భద్రాద్రి జిల్లాలలో ,, రోడ్ల వెంట నీడమిస్తూ చల్లదనంతో బాటసారులకు సేద తీరుస్తున్నాయని,,, వారు పడ్డ కష్టానికి పద్మశ్రీ ఇచ్చి వారిని గౌరవించి భారత ప్రభుత్వం సముచిత స్థానం కల్పించారని అతనిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుతూ భావితరాలకు ఆదర్శంగా నిలవాలని వారి దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతి రావు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి ప్రధాన కార్యదర్శి దయానంద్, ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేష్,, వారి విగ్రహ రూప కర్త గోవర్ధన్ ,, రాష్ట్ర నాయకులు,రాచకొండ కృష్ణ య్య ,,రాజ లింగు , నాగపురి,, వీరేశం,, జనార్ధన్ జిల్లా నాయకులు , ఉపేందర్, బిక్షమయ్య, రేణిగుంట రవిచంద్ర,, మల్లెల లక్ష్మీపతి, దరిపల్లి ప్రవీణ్, కిరణ్ వీరబాబు, వీరశేఖర్,, ఇతర నాయకులు పాల్గొన్నారు