

జనం న్యూస్ 26ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధిజగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషద్ సెకండరీ పాఠశాలలో కి పూర్వ విద్యార్థి స్వర్గం అనిల్ తమ పాఠశాల పై మక్కువతో అడగగానే వాటర్ ఫురిఫైడ్ సుమారు 30,000 విలువగల మిషను ను పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు లింగంపల్లి లచ్చయ్య కు అందజేసినారు. ఇట్టి కారక్రమానికి తమ కు పాఠాలు బోధించిన ప్రధానోపాధ్యాయులు సుదర్శన్, లక్ష్మారెడ్డి, సతీష్ బాబు,వీరన్న, లచ్చయ్య, రమేష్, రాజేశం, నాగేశ్వర్,ప్రభాకర్ హాజరైనారు.మరియు పూర్వ విద్యార్థులు అనిల్, మల్లిఖార్జున్, సాయితేజ, సాయిచందు, పవన్, గణేష్ పాల్గొన్నారు.2013-14 బ్యాచ్ విద్యార్థులు తమ అపూర్వ సమ్మేనాలాన్ని జరుపుకొని ఆనందాన్ని పంచుకున్నారు.