

(జనం న్యూస్ ఏప్రిల్ 25) దౌల్తాబాద్ మండల కేంద్రంలోమండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన మండల కార్యవర్గ సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా ప్రబారి చిలుక మర్రి గోవిందు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇన్చార్జిలు బూతు అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది