

జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుండి 3 వరకు జరుగుతాయి అని ఆలయ చైర్మన్ బాసాని సూర్య ప్రకాష్ రాష్ట్ర కనీస వేతన బోర్డు సభ్యులు బాసాని చంద్రప్రకాష్ తెలియజేస్తూ ఆలయం లో కరపత్రాలను విడుదల చేశారు శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ బ్రహ్మోత్సవాలను గ్రామ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అర్చకులు మార్త రాజు కుమార్ బాసాని లక్ష్మినారాయణ వనం సదానందం బి నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..