Listen to this article

ఇటివల ఏప్రిల్ 27 ఆదివారం రోజున హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండొ నేపాల్ ఇంటర్ నేషనల్ టోర్నమెంట్ ఆర్గనైజర్ M.విఠల్ నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో 10 min లో 2 లక్షల పంచలు పిల్లలు కొట్టాలి సిద్దిపేట త్రినేత్రం షోటోకాన్ కి చెందిన 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి రికార్డ్స్ సాధించడం సిద్దిపేట జిల్లా లో నే మొదటి సారి అని త్రినేత్ర శోటోకాన్ ఫౌండర్ & మాస్టర్ కెమ్మసరం మదు అన్నారు .అనంతరం విద్యార్థులకు రికార్డ్ ఫ్రేమ్స్ మెడల్స్ అందజేశారు.కరాటే విషయం లో పిల్లల్ని మరింత ఉన్నత స్థాయి లో ఉంచుతానని మదు హామీ ఇచ్చారు.