

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 28
వచ్చే నెలలో 22వ తేదీన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగబోయే హనుమాన్ జన్మదిన విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ అమలాపురం లో విజయవంతం చేయటం కోసం మండలంలోని గ్రామ గ్రామాల్లో హిందువులు చైతన్యం పరచడం జరుగుతుంది ప్రతి గ్రామా నుంచి హిందువులందరు కూడా ర్యాలీలో పాల్గొనాలని హిందువు యొక్క శక్తి ప్రదర్శన చేయవలసి అవసరం ఉంది అని గ్రామాల్లో యువతలో దేశభక్తి జాతీయ భవం పెరుగుతుందని రాష్ట్ర బజరంగ్టళ్ నాయకుడు శిరంగు శరంగు నాయుడు అన్నారు ఈ మేరకు కాట్రేనికోన లో పలువురు ని అయన కలిశారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల వెంకట సుబ్బరాజు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ ట్రెజరర్ గ్రంధి నానాజీ ,యక్కల బ్రహ్మేషు, కొప్పడి రాము, అల్లు అజయ్, గాండ్రోతు చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
