Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి)

కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమడు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ అనవ్య కన్వెన్షన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు ప్రముఖ పారిశ్రామిక వేత్త నందిపు వెంకటేశ్వరరావు బాలాజీ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు రవణం స్వామి నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు టిడిపి సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు బిజెపి నాయకులు ఆడప శ్రీను ప్రముఖ జర్నలిస్ట్ మండేలా నాగ వెంకట ప్రసాద్ ప్రముఖ జర్నలిస్ట్ అడపా దుర్గ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అసట్టి ఆదిబాబు ఆంధ్ర బ్యాంక్ మాజీ డైరెక్టర్ పరసా పరమేశ్వరరావు గోకరకొండ సూరిబాబు