Listen to this article

జనం న్యూస్ 29ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధి నందగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలన చేసిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ మహేందర్. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలను మూడు విడుదల లో ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఉప్పు మధు, గ్రామ కారోబర్ పన్నాటీ గంగాధర్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సుంకరి రేణుక రవి, ధనియాల రజిత- సురేష్, గర్వంద రమేష్ గౌడ్ పటేల్ సత్యనారాయణ రెడ్డి, మారంపల్లి అంజయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తవుటు గంగాధర్, చెవుల శేఖర్, గోపు అశోక్ రెడ్డి, సాయవేణి కనకయ్య తదితరులు పాల్గొన్నారు