

జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరనగర్ లో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ రూ వ్యయం తో 5లక్షల సీసీ రోడ్ ను ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు సోమవారం ప్రారంభించడం జరిగింది. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ టౌన్ అధ్యక్షులు అనిల్ యూత్ అధ్యక్షులు దుర్గం ప్రశాంత్, గ్రామ సెక్రటరీ శివకుమార్ కిషన్ సెల్ అధ్యక్షులు గణేష్, తదితరులు పాల్గొన్నారు.