Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

ఈ రోజు రామగుండం గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ ఆదిత్య హోటల్ లో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన, 2025 ఉగాది పురస్కారాల్లో భాగంగా వివిధ రంగాల్లో, సామజిక సేవలందిస్తున్న కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ (లల్లు) సేవలను గుర్తించి, లల్లు అవార్డు కు ఎంపికైనందున డాక్టర్ అవార్డు గ్రహీత ఉభయ తెలుగు రాష్ట్రాల ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ గౌరవ సురభి శ్రీధర్ గారి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీవాని తూము నరసయ్య గోదారికని వన్టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు