Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని కొత్తగట్టు సింగారం ఈ చిత్రంలో రోడ్డు ను కుమ్మేస్తున్న చెట్లు శాయంపేట నుండి కొత్తగట్టు సింగారం వెళ్లే దారిలోనివి కొంత కాలంగా ఈ ప్రధాన రహదారి రోడ్డు కు ఇరువైపులా చెట్లు పెరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు రాత్రి వేళ రోడ్డు సరిగా కనిపించడం లేదని ఏ ఒక్క ప్రమాదం సంభవిస్తుంది అని గ్రామ లో ఆందోళన చెందుతున్నారు గ్రామ పంచాయతీ పీఆర్ అధికారులు వెంటనే రోడ్డు ఇరువైపులా పెరిగిన చెట్లు తొలగించాలని గ్రామ వాసులు కోరుతున్నారు…..