

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబం నుండి సుమారు 4o సంవత్సరాల కు పైగా పార్టీకి విశేషమైన సేవలు అందించిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణ కి ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభకు భారతీయ జనతా పార్టీ పెద్దలు ఎంపిక చేసినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బిజెపిలో నిబద్ధతతో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసే వారికి పార్టీ గుర్తించి సముచిత స్థానాన్ని ఇస్తుందటంలో ఇది ఒక పెద్ద ఉదాహరణగా చేసుకోవచ్చు ఎవరైతే పార్టీలో తిరకరణ శుద్ధిగా పనిచేస్తారో వారికి అవకాశాలను బట్టి భవిష్యత్తులో పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని తద్వారా భవిష్యత్తులో మంచి పదవులు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను