Listen to this article

పయనించే సూర్యుడు. ఏప్రిల్ 29. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు మండల ఎంపిడిఓ శ్రీ సకినాల రమేష్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, సిపిఎం నాయకులు బొంతు రాఘవయ్య, అమరనేని కృష్ణ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు