

ఎ వి, డ్రైవర్ యూనియన్ సభ్యులు
జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల సాయిలు 15 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. తోటి డ్రైవర్స్ కలసి 1,00,000 రూ ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ చిన్న బోయిని లక్ష్మణ్,వైస్ ప్రెసిడెంట్ జుట్టు సుధాకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ పాములపర్తి కరుణాకర్, సభ్యులు పిట్ల మహేష్, మ్యాకల శ్రీను, మ్యాకల ఎల్లం,పిట్ల ఆంజనేయులు,కొట్టాల మహేష్, పెద్ద బోయిని అశోక్, కలసి అందించడం జరిగింది.