

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అమ్మవారికి అత్యంత వైభవంగా జాతర మహోత్సవం తోటపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుపబడింది ఈ సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో లలితా సహస్రనామ పారాయణలతోటి భక్తుల యొక్క జయజయ ధ్వనాలతోటి ముత్యాలమ్మ వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరిపి అనేక రకాల నైవేద్యాలను భక్తులు అమ్మవారికి సమర్పించి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం పొందియున్నారు ఈ సందర్భంగా ఆలయ సభ్యులు భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ప్రసాదం తీర్థము మజ్జిగ మంచినీరు భక్తులకి అందజేసియున్నారు