Listen to this article

జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ బసవేశ్వరుడు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ లోని బసవేశ్వరుడు, విగ్రహానికి పూలమాల వేసి నివాళాలు అర్పించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.