

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో 10 తరగతి పరీక్షలు గత నెలలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ఒక్క స్థానం లో జే పి ఎచ్ ఎస్ పెద్ద కోడాపాక గంగిరేణి గూడెం మాందారి పేట గట్లకనపర్తి శాయంపేట కే జి బి వి పత్తి పాక నేరేడు పల్లి కట్ర పల్లి ఎల్ బి మొత్తం బాలబాలికలు 136 రాసి పాస్ అయ్యారని 549 ఎ1 409 బి2 గా గుర్తించారు కాగా ఈ సంవత్సరం 98% 100% గా పాస్ అయ్యారని శాయంపేట ఎం ఇ ఓ గడ్డం బిక్షపతి ఒక్క ప్రకటనలో తెలియజేశారు…..