Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లొని కేజీబీవీ పాఠశాలలో మొత్తం 34 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 30 మంది ఉత్తీర్ణత సాధించగా నలుగురు విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అయినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.వైష్ణవి 498/600,స్మిత 482/600, కల్పనా 473/600,వైష్ణవి 472/600,శైలజ 471/600 మార్కులు సాధించారు.