Listen to this article

జనం న్యూస్ జనవరి 18 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో ఇటీవల విడుదల అయిన 1 టీఎంసీ నీటి ప్రవాహాన్ని రేకులపల్లి గోదావరి వద్ద పరిశీలించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిఈ నీటితో పాటు కడెం నీరు కింది సాగు నీరు కాల్వల ద్వారా గోదావరి లో నీరు కలిసి రైతులకు కలిసి వస్తుంది అని అన్నారురైతులకు 1 టీఎంసీ నీరు అందించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీరు విడుదలకు కృషి చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులుఈ కార్యక్రమంలో కొల్వాయి సింగిల్ విండో చేర్మెన్ నవిన్ రావు బీర్పూర్ సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ యాదవ్ కోండ్ర రాంచందర్ రెడ్డి మాజీ ఎంపిపి మసర్తి రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ జిల్లా నియోజకవర్గ బీర్పూర్ మండల జగిత్యాల రూరల్ అధ్యక్షలు వివిధ హోదాలో ఉన్న యూత్ కాంగ్రెస్ తదితర నాయకులు పాల్గొన్నారు…