Listen to this article

జనంన్యూస్ మే 01 భీమారం మండలం ప్రతినిధికి కాసిపేట రవి

భీమారం మండల కేంద్రంలోని గురువారం రోజు 139 వ మేడే , ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా
హమాలీ కూలీలు, గ్రామ పంచాయతీ కార్మికులు వివిధ సంఘాల నాయకులు జెండా ఎగురవేసి మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు శ్రమను గౌరవిద్దాం, శ్రమను గుర్తిద్ధాం అంటూ ప్రపంచంలో ఉన్న కార్మిక, కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు జడ్పిటిసిలు సర్పంచులు సంఘ సేవకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు