Listen to this article

జనం న్యూస్ మే ఒకటి చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం గుజరీ తండా తాజా మాజీ సర్పంచ్ మూడావత్ రాకేష్ చెల్లెలి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఫైజాబాద్ గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కౌడిపల్లి మండల కేంద్రం రాయలపూర్ గ్రామంలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బంధువులు పాల్గొన్నారు