Listen to this article

జనం న్యూస్ మే 04(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

మోతే మండల కేంద్రంలోని స్వస్తిక్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ శాఖ నాయకులు మొగిలిచర్ల రాములు కుమారుడు నాగరాజు డివైఎఫ్ఐ నాయకుడు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, మరియు జిల్లా కమిటీ సభ్యులు,గ్రామ శాఖ నాయకులు తదితరులు పాల్గొన్నారు.